Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc [iSongs.info] 01 - Oohalu Oorege Gaalanthaa

[iSongs.info] 01 - Oohalu Oorege Gaalanthaa LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
40782 - [iSongs.info] 01 - Oohalu Oorege Gaalanthaa [04:49.07] 2 years ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 3 Views x 62 Download x 0
LRC TIME [04:49.07] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[length:04:49.07]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:08.40]ఊహలు ఊరేగే గాలంతా
[00:20.89]ఇది తారలు దిగివచ్చే వేళంటా
[00:26.14]ఊహలు ఊరేగే గాలంతా
[00:36.89]ఇది తారలు దిగివచ్చే వేళంటా
[00:42.17]ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
[00:47.39]ఎవ్వరినడగాలట
[00:50.91]చాలా పద్దతిగా భావం తెలిసి
[00:55.13]ఏదో అనడం కంటే
[00:57.39]సాగే కబుర్లతో కాలం మరిచి
[01:04.39]సరదా పడదామంతే
[01:10.91]ఊహలు ఊరేగే గాలంతా
[01:15.89]ఇది తారలు దిగివచ్చే వేళంటా
[01:40.16]పరవశమా మరీ ఇలా
[01:59.15]పరిచయమంత లేదుగా
[02:03.90]పొరబడిపోకు అంతలా
[02:08.14]నను అడిగావా ముందుగా
[02:12.39]నేనేదో భ్రమలో ఉన్నానేమో
[02:16.38]నీ చిరునవ్వే ఏదో చెబుతోందని
[02:21.42]అది నిజమే అయినా
[02:23.16]నాతో అనకూ నమ్మలేనంతగా
[02:29.89]ఊహలు ఊరేగే గాలంతా
[02:33.64]ఇది తారలు దిగివచ్చే వేళంటా
[02:38.89]తగదు సుమా అంటూ ఉంటే
[03:18.89]తలపు దుమారం ఆగదే
[03:23.39]తొలి దశలో అంతా ఇంతే
[03:27.67]కలవరపాటు తేలదే
[03:31.89]ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
[03:35.64]నా మదిలో మాట తెలిపేందుకు
[03:41.42]ఇదిగో ఇదదే అనుకోమనకు
[03:44.67]ఆశలే రేపగా
[03:49.65]ఊహలు ఊరేగే గాలంతా
[03:55.89]ఇది తారలు దిగివచ్చే వేళంటా
[04:00.89]ఈ సమయానికి తగుమాటలేమిటో
[04:06.39]ఎవ్వరినడగాలట
[04:09.89]చాలా పద్దతిగా భావం తెలిసి
[04:13.66]ఏదో అనడం కంటే
[04:18.40]సాగే కబుర్లతో కాలం మరిచి
[04:22.64]సరదా పడదామంతే
[04:27.41]చాలా పద్దతిగా భావం తెలిసి
[04:31.41]ఏదో అనడం కంటే
[04:35.89]సాగే కబుర్లతో కాలం మరిచి
[04:40.64]సరదా పడదామంతే