Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc [iSongs.info] 03 - Arerey Manasa

[iSongs.info] 03 - Arerey Manasa LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
230749 - [iSongs.info] 03 - Arerey Manasa [05:01.53] 9 months ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 0 Views x 19 Download x 0
LRC TIME [05:01.53] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[length:05:01.53]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:16.91]ఏమన్నావో ఎదతో తెలుసా
[00:24.36]ప్రేమనుకోనా మనసా
[00:32.06]చూడకముందే వెనకే నడిచే
[00:39.01]తోడొకటుంది కలిసా
[00:46.25]తెలియదే అడగడం
[00:52.38]ఎదురై నువ్వే దొరకడం
[00:59.03]మాయనో ఏమిటో ఏమో
[01:06.26]అరెరే మనసా
[01:10.26]ఇదంతా నిజమా
[01:13.98]ఇకపై మనమే
[01:17.18]సగము సగమా
[01:21.96]ఏమన్నావో ఎదతో తెలుసా
[01:29.67]ప్రేమనుకోనా మనసా
[01:52.63]నా బ్రతుకున ఏ రోజో
[01:56.35]ఏ పరిచయమవుతున్నా
[01:59.82]నేనడిగినదే లేదే
[02:03.55]కాదనుకుని పోతున్నా
[02:07.54]ఇన్నాళ్ళుగ నా వెనకున్నది
[02:11.26]నువ్వేనని తెలియదులే
[02:14.75]నూరేళ్ళకు అమ్మగ మారిన తోడే నువ్వే
[02:19.04]ఆ ఊరంతా మహరాజైనా
[02:25.71]నీ ఒళ్ళో పడిపోయాక
[02:29.50]దాసుడనైపోయానే
[02:34.60]అరెరే మనసా
[02:38.60]ఇదంతా నిజమా
[02:42.32]ఇకపై మనమే
[02:46.05]సగము సగమా
[03:27.73]నేనడిగిన రాగాలు
[03:31.99]నీ ప్రణయపు మౌనాలు
[03:35.71]నీ కూడ సమీరాలు
[03:39.44]నే వెతికిన తీరాలు
[03:43.15]ఇన్నాళ్ళుగ నా ఉదయానికి
[03:47.14]ఎదురైనది శూన్యములే
[03:50.90]తొలిసారిగ నీ ముఖమన్నది
[03:54.90]నా వేకువలే
[03:57.83]ఆ ప్రాణాలే అరచేతుల్లో
[04:01.30]పెట్టిస్తూ నా ఊపిరితో
[04:05.06]సంతకమే చేస్తున్నా
[04:09.86]అరెరే మనసా
[04:13.92]ఇదంతా నిజమా
[04:17.90]ఇకపై మనమే
[04:21.65]సగము సగమా
[04:25.63]అరెరే మనసా
[04:27.54](అరెరే మనసా)
[04:29.42]ఇదంతా నిజమా
[04:32.87]ఇకపై మనమే
[04:36.60]సగము సగమా
[04:40.59]అరెరే మనసా
[04:44.04]ఇదంతా నిజమా
[04:47.76]ఇకపై మనమే
[04:51.48]సగము సగమా