Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc [iSongs.info] 10 - New York Nagarama

[iSongs.info] 10 - New York Nagarama LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
40792 - [iSongs.info] 10 - New York Nagarama [06:17.89] 2 years ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 4 Views x 62 Download x 5
LRC TIME [06:17.89] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[length:06:17.89]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:10.08]న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
[00:16.33]నేనే ఒంటరి చలిలో తుంటరి
[00:22.33]తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
[00:29.61]నాలుగద్దాల గోడల నడుమ
[00:35.33]నేను వెలిగే దివ్వెలా
[00:38.84]తరిమే క్షణములో ఉరిమే వలపులో
[00:48.33]న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
[01:20.16]నేనే ఒంటరి చలిలో తుంటరి
[01:24.91]తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
[01:30.41]నాలుగద్దాల గోడల నడుమ
[01:35.92]నేను వెలిగే దివ్వెలా
[01:38.92]తరిమే క్షణములో ఉరిమే వలపులో

[02:09.17]మాటలతో జోలాలి పాడినా
[02:21.67]కుయ్యాన పట్టలేవాయే
[02:25.17]దినం ఒక ముద్దు ఇచ్చి
[02:28.70]తెల్లారి కాఫీ నువ్వు తేవాయే
[02:32.66]వింత వింతగ నలక తీసే
[02:36.67]నాలుకలా నువ్వు రావాయే
[02:40.42]మనసులోనున్న కలవరం తీర్చే
[02:43.94]నువ్విక్కడ లేవాయే
[02:47.68]నేనిచట నీవు అచట
[02:50.92]ఈ తపనలో క్షణములు
[02:53.67]యుగాములైన వేళ
[02:56.92]నింగిచట నీలమచట ఇరువురికిది
[03:02.42]ఒక మధుర బాధయేగా
[03:09.41]న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
[03:17.91]నేనే ఒంటరి చలిలో తుంటరి

[03:49.41]తెలిసి తెలియక నూరు సార్లు
[03:57.42]ప్రతిరొజూ నిను తలచు ప్రేనా
[04:01.42]తెలుసుకో మరి చీమలొచ్చాయి
[04:05.17]నీ పేరులో వుంది తేనేనా
[04:12.67]జిల్ అంటూ భూమి ఏదో జత
[04:15.93]కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా
[04:20.91]నా జంటే నీవు వస్తే సంద్రానమున్న
[04:28.91]అగ్గి మంట మంచు రూపమే
[04:35.41]న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
[04:39.41]నేనే ఒంటరి చలిలో తుంటరి
[04:45.68]తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
[04:54.17]నాలుగద్దాల గోడల నడుమ
[04:58.16]నేను వెలిగే దివ్వెలా
[05:01.17]తరిమే క్షణములో ఉరిమే వలపులో