Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc 01 - Samajavaragamana - Male

01 - Samajavaragamana - Male LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
51149 - 01 - Samajavaragamana - Male [03:39.85] 1 year ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 6 Views x 102 Download x 26
LRC TIME [03:39.85] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[length:03:39.85]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:00.30]నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[00:04.18]ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[00:25.94]నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[00:30.45]ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[00:34.20]నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
[00:38.95]నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు
[00:43.43]నా ఊపిరి గాలికి ఊయ్యాలలు ఊగుతూ ఉంటే ముంగురులు
[00:47.47]నువ్వు నెట్టెస్తే యెలా నిట్టూర్చవట్టే నిష్టూరపు విలవిలలు

[01:01.18]సామాజవరగమనా...
[01:03.19]నిను చూసి ఆగ గలానా
[01:05.44]మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ... || 2 ||

[01:18.44]నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[01:22.93]ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!

[02:01.17]మల్లెల మాసామా ..
[02:03.18]మంజుల హాసామా ...
[02:05.94]ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
[02:10.44]విసిరినా పింఛమా
[02:12.43]విరుల ప్రపంచమా
[02:14.68]ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా
[02:19.20]ఆరే, నా గాలే తగిలినా ...
[02:21.95]నా నీడే తరిమినా ...
[02:24.19]ఉలకవా ... పలకవా ... భామా ...
[02:28.43]ఎంతో బ్రతిమాలినా ...
[02:30.68]ఇంతేనా అంగనా ..
[02:32.92]మదిని మీటు మధురమైన మనవిని వినుమా ...

[02:37.43]సామాజవరగమనా...
[02:39.17]నిను చూసి ఆగ గలానా
[02:41.66]మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ... || 2 ||

[03:11.93]నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[03:15.92]ఆ చూపులనల్ల తొక్కుకు వెల్లకు దయలేదా అసలు!
[03:20.43]నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు

[03:25.19]నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు