Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc 01 - Yeda Poinado [NaaSong.in]

01 - Yeda Poinado [NaaSong.in] LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
11233 - 01 - Yeda Poinado [NaaSong.in] [05:05.29] 7 years ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 7 Views x 1,062 Download x 117
Cross Medias logoCross Medias - You can leave comments for this LRC in Cross Medias platform. Go to Cross Medias to comment .
LRC TIME [05:05.29] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[length:05:05.29]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:03.87]ఏ కోనలో కూడినాడో
[00:10.61]ఏ కొమ్మలో చేరినాడో..
[00:19.86]ఏ ఊరికో.. ఏ వాడికో
[00:28.12]ఏడ బొయ్యాడో..

[00:35.37]రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
[00:45.62]రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

[00:56.12]ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..
[01:03.37]సింతలేని లోకం.. సూడబోయి నాడో..

[01:11.88]చరణం:
[01:12.37]చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి
[01:13.87]గరికపచ్చా.. నేలపైనే..
[01:17.62]సీమ కచ్చా.. వేటు వేస్తే..
[01:21.12]రాలిపోయినాడో..
[01:24.39]రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
[01:34.88]రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

[02:03.37]కట్టెలే సుట్టాలు.. కాదు మన తల్లి
[02:09.37]అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట..
[02:13.12]కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా..
[02:19.62]కాకి శోకమున్ బోతిమే..
[02:24.37]కాకి శోకమున్ బోతిమే..

[02:29.88]నరక స్వర్గా అవధి దాటి..
[02:32.37]వెన్నామాపులు దాటీ..
[02:40.12]విధియందు రారానీ..
[02:42.12]తదియందు రారానీ..
[02:44.87]నట్టింట ఇస్తర్లు..
[02:47.63]నాణ్యముగా పరిపించీ..
[02:50.13]నీ వారు చింతా పొయ్యేరూ..
[02:56.37]నీ వారు దు:ఖ పొయ్యేరూ..

[03:14.87]మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు
[03:18.37]రెక్కలు తొడిగేదెవరని..
[03:21.87]ఇంకని చెపలు పారే శోకం..
[03:25.12]తూకం వేసేదెవరని..
[03:28.88]కత్తుల అంచున.. ఎండిన నెత్తురు
[03:32.14]కడిగే అత్తరు ఎక్కడని..
[03:35.87]ఊపిరాడనీ.. గుండెకు గాలిని..
[03:39.37]కబలం ఇచ్చేదెవ్వరనీ..
[03:43.38]చుక్కేలేని నింగీ..
[03:50.38]ప్రశ్నించిందా... వంగీ..

[03:56.39]ఏ కోనల్లో.. కూలినాడో..
[04:03.88]ఏ కొమ్మల్లో చేరినాడో..
[04:10.88]రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
[04:17.87]రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

[04:32.63]హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన
[04:35.62]భక్ష భోజనములు..
[04:37.62]రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన
[04:40.63]వారి పెద్దలకు.. పేరంటాలకు..
[04:43.39]మోక్షాదిఫలము శుభోజయము..
[04:48.12]పద్నాలుగు తరాల వారికి
[04:50.87]మోక్షాదిఫలము కల్గును
[04:53.37]శుభోజయము.. శుభోజయము.