Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc Kannuna kalyanam by Unknown

Kannuna kalyanam - Unknown LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
172034 - Kannuna kalyanam by Unknown [03:50.11] 1 year ago
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 0 Views x 44 Download x 1
LRC TIME [03:50.11] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[ar:Unknown ]
[al:Seetharammam]
[ti:Kannuna kalyanam ]
[au:Unknown ]
[length:03:50.11]
[by:Appu]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:01.06]ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
[00:16.47]కానున్న కళ్యాణం ఏమన్నది
[00:19.65]స్వయంవరం మనోహరం
[00:24.20]రానున్న వైభోగం ఎటువంటిది
[00:27.66]ప్రతి క్షణం మరో వరం
[00:32.20]విడువని ముడి ఇది కదా
[00:35.92]ముగింపులేని గాధగా
[00:40.98]తరముల పాటుగా, ఆ ఆ
[00:44.95]తరగని పాటగా
[00:49.47]ప్రతి జత సాక్షిగా
[00:52.92]ప్రణయమునేలగా సదా
[00:56.93]కన్నుల్లోని కలలు అన్ని
[01:00.36]కరిగిపోని కలలుగా
[01:04.87]కళ్ళముందు పారాడగా
[01:09.13]కన్నుల్లోని కలలు అన్ని
[01:12.05]కరిగిపోని కలలుగా
[01:16.83]కళ్ళముందు పారాడగా, ఆ ఆ
[01:38.52]చుట్టు ఎవరూ ఉండరుగా
[01:41.97]కిట్టని చూపులుగా
[01:46.49]చుట్టాలంటూ కొందరుండాలిగా
[01:49.68]దిక్కులు ఉన్నవిగా
[01:53.39]గట్టిమేలమంటూ ఉండగా
[01:56.85]గుండెలోని సందడి చాలదా
[02:00.57]పెళ్లి పెద్దలెవరు మనకి
[02:04.56]మనసులే కదా టెన్ టు ఫైవ్
[02:06.94]అవా..! సరే..!!
[02:09.07]కన్నుల్లోని కలలు అన్ని
[02:11.99]కరిగిపోని కలలుగా
[02:16.77]కళ్ళముందు పారాడగా
[02:20.26]కన్నుల్లోని కలలు అన్ని
[02:23.71]కరిగిపోని కలలుగా
[02:28.74]కళ్ళముందు పారాడగా, ఆ ఆ
[02:50.52]తగు తరుణం ఇది కదా
[02:53.98]మదికి తెలుసుగా
[02:58.77]తదుపరి మరి ఏమిటటా
[03:01.69]తమరి చొరవట..!
[03:05.41]బిడియమిదేంటి కొత్తగా
[03:08.60]తరుణికి తెగువ తగదుగా
[03:12.58]పలకని పెదవి వెనక
[03:16.30]పిలువు పోల్చుకో
[03:18.96]సరే మరి.!
[03:21.08]కన్నుల్లోని కలలు అన్ని
[03:24.00]కరిగిపోని కలలుగా
[03:28.82]కళ్ళముందు పారాడగా
[03:33.33]కన్నుల్లోని కలలు అన్ని
[03:35.99]కరిగిపోని కలలుగా
[03:40.80]కళ్ళముందు పారాడగా, ఆ ఆ