Lrc Maanasa Veena
Maanasa Veena LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music
LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
2 years ago
by
Guest
[al:Hrudayanjali (1998)]
[ti:Maanasa Veena]
[length:06:23.43]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:44.75]మానస వీణ మౌన స్వరాన
[00:49.98]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[00:55.49]మానస వీణ మౌన స్వరాన
[01:00.49]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[01:07.25]పచ్చదనాల పానుపుపైన
[01:12.23]అమ్మై నేలా జోకొడుతుంటే
[01:17.50]పచ్చదనాల పానుపుపైన
[01:22.72]అమ్మై నేలా జోకొడుతుంటే
[01:28.23]మానస వీణ మౌన స్వరాన
[01:33.23]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[02:15.98]పున్నమి నదిలో విహరించాలి
[02:20.52]పువ్వుల ఒళ్ళో పులకించాలి
[02:25.98]పావురమల్లే పైకెగరాలి
[02:30.98]తొలకరి ఝల్లై దిగిరావాలి
[02:36.48]తారల పొదరింట రాతిరి మజిలి
[02:41.75]వేకువ వెనువెంట నేలకు తరలి
[02:46.96]కొత్త స్వేచ్ఛకందిచాలి నా హృదయాంజలి
[02:52.51]మానస వీణ మౌన స్వరాన
[02:57.74]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[03:03.23]వాగు నా నేస్తం చెలరేగే
[03:05.46]వేగమే ఇష్టం మనలాగే
[03:08.24]నింగికే నిత్యం ఎదురేగే
[03:10.72]పంతమే ఎపుడూ నా సొంతం
[03:13.49]వాగు నా నేస్తం చెలరేగే
[03:16.23]వేగమే ఇష్టం మనలాగే
[03:18.99]నింగికే నిత్యం ఎదురేగే
[03:21.47]పంతమే ఎపుడూ నా సొంతం
[03:45.49]ఊహకు నీవే ఊపిరిపోసి
[03:50.48]చూపవె దారి ఓ చిరుగాలి
[03:55.74]కలలకు సైతం సంకెల వేసి
[04:01.00]కలిమి ఎడారి దాటించాలి
[04:05.99]తుంటరి తూనీగనై తిరగాలి
[04:11.49]దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
[04:16.73]పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి
[04:22.49]మానస వీణ మౌన స్వరాన
[04:27.48]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[04:32.75]మానస వీణ మౌన స్వరాన
[04:37.98]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[04:43.48]పచ్చదనాల పానుపుపైన
[04:48.47]అమ్మై నేలా జోకొడుతుంటే
[04:53.73]పచ్చదనాల పానుపుపైన
[04:58.98]అమ్మై నేలా జోకొడుతుంటే
[05:04.48]మానస వీణ మౌన స్వరాన
[05:09.48]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[05:14.51]దూకే వాగు నా నేస్తం చెలరేగే
[05:17.48]వేగమే ఇష్టం మనలాగే
[05:19.98]నింగికే నిత్యం ఎదురేగే
[05:22.74]పంతమే ఎపుడూ నా సొంతం
[05:25.23]వాగు నా నేస్తం చెలరేగే
[05:27.99]వేగమే ఇష్టం మనలాగే
[05:30.48]నింగికే నిత్యం ఎదురేగే
[05:33.50]పంతమే ఎపుడూ నా సొంతం
[05:35.98]వాగు నా నేస్తం చెలరేగే
[05:38.73]వేగమే ఇష్టం మనలాగే
[05:41.47]నింగికే నిత్యం ఎదురేగే
[05:43.98]పంతమే ఎపుడూ నా సొంతం
[05:46.47]వాగు నా నేస్తం చెలరేగే
[05:48.98]వేగమే ఇష్టం మనలాగే
[05:51.72]నింగికే నిత్యం ఎదురేగే
[05:54.72]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[ti:Maanasa Veena]
[length:06:23.43]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:44.75]మానస వీణ మౌన స్వరాన
[00:49.98]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[00:55.49]మానస వీణ మౌన స్వరాన
[01:00.49]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[01:07.25]పచ్చదనాల పానుపుపైన
[01:12.23]అమ్మై నేలా జోకొడుతుంటే
[01:17.50]పచ్చదనాల పానుపుపైన
[01:22.72]అమ్మై నేలా జోకొడుతుంటే
[01:28.23]మానస వీణ మౌన స్వరాన
[01:33.23]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[02:15.98]పున్నమి నదిలో విహరించాలి
[02:20.52]పువ్వుల ఒళ్ళో పులకించాలి
[02:25.98]పావురమల్లే పైకెగరాలి
[02:30.98]తొలకరి ఝల్లై దిగిరావాలి
[02:36.48]తారల పొదరింట రాతిరి మజిలి
[02:41.75]వేకువ వెనువెంట నేలకు తరలి
[02:46.96]కొత్త స్వేచ్ఛకందిచాలి నా హృదయాంజలి
[02:52.51]మానస వీణ మౌన స్వరాన
[02:57.74]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[03:03.23]వాగు నా నేస్తం చెలరేగే
[03:05.46]వేగమే ఇష్టం మనలాగే
[03:08.24]నింగికే నిత్యం ఎదురేగే
[03:10.72]పంతమే ఎపుడూ నా సొంతం
[03:13.49]వాగు నా నేస్తం చెలరేగే
[03:16.23]వేగమే ఇష్టం మనలాగే
[03:18.99]నింగికే నిత్యం ఎదురేగే
[03:21.47]పంతమే ఎపుడూ నా సొంతం
[03:45.49]ఊహకు నీవే ఊపిరిపోసి
[03:50.48]చూపవె దారి ఓ చిరుగాలి
[03:55.74]కలలకు సైతం సంకెల వేసి
[04:01.00]కలిమి ఎడారి దాటించాలి
[04:05.99]తుంటరి తూనీగనై తిరగాలి
[04:11.49]దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
[04:16.73]పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి
[04:22.49]మానస వీణ మౌన స్వరాన
[04:27.48]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[04:32.75]మానస వీణ మౌన స్వరాన
[04:37.98]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[04:43.48]పచ్చదనాల పానుపుపైన
[04:48.47]అమ్మై నేలా జోకొడుతుంటే
[04:53.73]పచ్చదనాల పానుపుపైన
[04:58.98]అమ్మై నేలా జోకొడుతుంటే
[05:04.48]మానస వీణ మౌన స్వరాన
[05:09.48]ఝుమ్మని పాడే తొలి భూపాళం
[05:14.51]దూకే వాగు నా నేస్తం చెలరేగే
[05:17.48]వేగమే ఇష్టం మనలాగే
[05:19.98]నింగికే నిత్యం ఎదురేగే
[05:22.74]పంతమే ఎపుడూ నా సొంతం
[05:25.23]వాగు నా నేస్తం చెలరేగే
[05:27.99]వేగమే ఇష్టం మనలాగే
[05:30.48]నింగికే నిత్యం ఎదురేగే
[05:33.50]పంతమే ఎపుడూ నా సొంతం
[05:35.98]వాగు నా నేస్తం చెలరేగే
[05:38.73]వేగమే ఇష్టం మనలాగే
[05:41.47]నింగికే నిత్యం ఎదురేగే
[05:43.98]పంతమే ఎపుడూ నా సొంతం
[05:46.47]వాగు నా నేస్తం చెలరేగే
[05:48.98]వేగమే ఇష్టం మనలాగే
[05:51.72]నింగికే నిత్యం ఎదురేగే
[05:54.72]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
[00:0.00]వాగు నా నేస్తం చెలరేగే
[00:0.00]వేగమే ఇష్టం మనలాగే
[00:0.00]నింగికే నిత్యం ఎదురేగే
[00:0.00]పంతమే ఎపుడూ నా సొంతం
Like us on Facebook