Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc Pas. Anand Jayakumar - PUNARUDHANUDA

Pas. Anand Jayakumar - PUNARUDHANUDA LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
90849 - Pas. Anand Jayakumar - PUNARUDHANUDA [07:22.41] 17 hours ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 0 Views x 1 Download x 0
LRC TIME [07:22.41] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[length:07:22.41]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:27.63]పునరుత్థానుడా నా యేసయ్యా (2)
[00:37.88]మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
[00:48.63]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[00:53.61]ఆరాధించెద నీలో జీవించుచు
[00:59.12]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[01:04.35]ఆరాధించెద నీలో జీవించుచు
[01:24.12]నీ కృప చేతనే నాకు
[01:29.12]నీ రక్షణ భాగ్యము కలిగిందనీ
[01:37.87]నీ కృప చేతనే నాకు
[01:42.36]నీ రక్షణ భాగ్యము కలిగిందనీ
[01:48.60]పాడనా…
[01:52.63]ఊపిరి నాలో ఉన్నంతవరకు
[01:59.63]పాడనా…
[02:03.61]ఊపిరి నాలో ఉన్నంతవరకు
[02:09.13]నా విమోచకుడవు నీవేనని
[02:14.37]రక్షణానందం నీ ద్వార కలిగిందనీ
[02:19.89]నా విమోచకుడవు నీవేనని
[02:25.13]రక్షణానందం నీ ద్వార కలిగిందనీ
[02:31.12]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[02:36.36]ఆరాధించెద నీలో జీవించుచు
[02:41.62]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[02:46.87]ఆరాధించెద నీలో జీవించుచు
[02:52.87]పునరుత్థానుడా నా యేసయ్యా
[02:57.60]మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
[03:03.12]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[03:07.89]ఆరాధించెద నీలో జీవించుచు
[03:15.86]నే ముందెన్నడు వెళ్ళని
[03:19.87]తెలియని మార్గం నాకు ఎదురాయెనే
[03:28.62]నే ముందెన్నడు వెళ్ళని
[03:33.37]తెలియని మార్గం నాకు ఎదురాయెనే
[03:39.61]సాగిపో ….
[03:43.35]నా సన్నిధి తోడుగా వచ్చుననినా
[03:50.35]సాగిపో ….
[03:54.12]నా సన్నిధి తోడుగా వచ్చుననినా
[03:59.87]నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
[04:02.62]పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే
[04:12.86]నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
[04:15.85]పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే
[04:22.11]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[04:27.37]ఆరాధించెద నీలో జీవించుచు
[04:32.62]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[04:38.11]ఆరాధించెద నీలో జీవించుచు
[04:43.60]పునరుత్థానుడా నా యేసయ్యా
[04:48.61]మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
[04:53.86]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[04:58.61]ఆరాధించెద నీలో జీవించుచు
[05:10.61]చెరలోనైన స్తుతి పాడుచు
[05:15.36]మరణము వరకు నిను ప్రకటించెదా
[05:24.10]చెరలోనైన స్తుతి పాడుచు
[05:28.36]మరణము వరకు నిను ప్రకటించెదా
[05:34.84]ప్రాణమా …
[05:38.84]కృంగిపోకే ఇంకొంత కాలం
[05:45.61]ప్రాణమా …
[05:49.59]కృంగిపోకే ఇంకొంత కాలం
[05:55.34]యేసు మేఘాలపై త్వరగా రానుండగా
[06:00.36]నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
[06:05.86]యేసు మేఘాలపై త్వరగా రానుండగా
[06:11.35]నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
[06:17.35]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[06:22.35]ఆరాధించెద నీలో జీవించుచు
[06:27.86]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[06:33.13]ఆరాధించెద నీలో జీవించుచు
[06:39.11]పునరుత్థానుడా నా యేసయ్యా (2)
[06:49.37]మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
[06:59.85]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[07:05.34]ఆరాధించెద నీలో జీవించుచు
[07:10.88]స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
[07:15.87]ఆరాధించెద నీలో జీవించుచు