Music Note Lettere
Music Note Letterg
Music Note Lettera
Music Note Letterl
Music Note Lettero
Music Note Letterb
Music Note Letteri
Music Note Letterz
  • Remember me

Lrc Saswathamaina Premaku by Raj Prakash Paul

Saswathamaina Premaku - Raj Prakash Paul LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music

LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
150609 - Saswathamaina Premaku by Raj Prakash Paul [04:16.11] 2 years ago
by Guest
Copied
Office Copy IconCopy
Edit Time [xx:yy.zz] x 0 Views x 246 Download x 17
LRC API - Developers can now access to our API from RapidApi: https://rapidapi.com/keiteldog-ieuRVL_c3Lu/api/megalobiz-lrc
LRC TIME [04:16.11] may not match your music. Click Edit Time above and in the LRC Maker & Generator page simply apply an offset (+0.8 sec, -2.4 sec, etc.)
[ar:Raj Prakash Paul ]
[al:Prakshalana]
[ti:Saswathamaina Premaku]
[length:04:16.11]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:49.91]శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి
[00:53.70]నిత్యుడవగు తండ్రి నీవైనావే
[00:57.48]రక్షణ ఆనందాన్ని నా కందించి
[01:01.28]పరలోకపు వారసుడ్ని చేసావే
[01:39.49]నా అడుగులను క్రమపరచి నా హృదయమును స్ధిరపరచి
[01:47.04]నీదు రక్తములో నను శుద్ధుని చేసితివే
[01:54.82]నను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నను మలచి
[02:02.60]నీ దీవెన కర్హుడుగా చేసిన దేవా నీకే స్తోత్రము
[02:10.64]శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి
[02:14.40]నిత్యుడవగు తండ్రి నీవైనావే
[02:18.16]రక్షణ ఆనందాన్ని నా కందించి
[02:21.94]పరలోకపు వారసుడ్ని చేసావే
[03:00.46]నీ వాక్యం నా యందుంచి దుష్టుడిని జయింపచేసి
[03:07.75]సత్యమైన వెలుగులోనికి నడిపించితివే
[03:15.51]నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని
[03:23.30]నీ సాక్షిగా సంపూర్ణ శక్తితో దేవా నన్ను నిలుపు
[03:31.08]శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి
[03:35.12]నిత్యుడవగు తండ్రి నీవైనావే
[03:38.88]రక్షణ ఆనందాన్ని నా కందించి
[03:42.66]పరలోకపు వారసుడ్ని చేసావే