Lrc Murari by Manisharma
Murari - Manisharma LRC Lyrics - Donwload, Copy or Adapt easily to your Music
LRC contents are synchronized by Megalobiz Users via our LRC Generator and controlled by Megalobiz Staff. You may find multiple LRC for the same music and some LRC may not be formatted properly.
3 years ago
by
Guest
Cross Medias - You can leave comments for this LRC in Cross Medias platform.
Go to Cross Medias to comment
.
[ar:Manisharma]
[al:Murari]
[ti:Murari]
[au:Manisharma]
[length:06:13.11]
[by:Praveen saaho]
[re:www.megalobiz.com/lrc/maker]
[ve:v1.2.3]
[00:35.87]ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
[00:40.65]నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
[00:45.69]తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
[00:49.95]ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
[00:55.27]నా కోసమే తళుక్కన్నదో
[01:00.84]నా పేరునే పిలుస్తున్నదో
[01:05.63]పూవానగా కురుస్తున్నది
[01:10.68]నా చూపులో మెరుస్తున్నది
[01:14.40]ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
[01:19.18]కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
[01:34.58]ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
[01:39.91]ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
[02:09.14]కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
[02:13.66]పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
[02:18.17]పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
[02:23.48]పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
[02:28.55]నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
[02:38.10]నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
[02:47.68]మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
[02:57.52]సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
[03:07.62]ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
[03:54.12]ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
[03:59.43]అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
[04:03.69]మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
[04:08.72]ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
[04:13.79]ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
[04:23.35]ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
[04:29.73]ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
[04:43.02]అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
[04:52.58]తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
[04:57.90]ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
[05:02.44]ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
[05:07.21]నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
[05:12.79]పూవానగా కురుస్తున్నది
[05:17.30]నా చూపులో మెరుస్తున్నది
[05:22.08]నా కోసమే తళుక్కన్నదో
[05:27.41]నా పేరునే పిలుస్తున్నదో
[05:31.65]కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
[05:40.69]ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..
[05:50.77]అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
[06:00.07]అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక

Like us on Facebook